Former President Pranab Mukherjee alive and haemodynamically stable, says his son Abhijit Mukherjee. Pranab Mukherjee had tested positive for COVID-19 and undergone surgery for a brain clot at Army Research and Referral Hospital on August 10.
#PranabMukherjee
#PranabMukherjeeIsNOMore
#RIPPranabMukherjee
#FakeNews
#FactCheck
#AbhijitMukherjee
#COVID19
#ArmyResearchandReferralHospital
#PMModi

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఢిల్లీ కంటోన్మెంట్‌లో గల ఆర్మీ రెఫరల్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ఆయనకు చికిత్స కొనసాగుతోంది. హీమోడైనమికల్లీగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం స్థిరంగా ఉంది.